Gautam Gambhir Trolls Shahid Afridi Over Kashmir || Oneindia Telugu

2019-08-06 428

After former Pak cricketer Shahid Afridi criticised the Indian government's decision to withdraw special status for Jammu and Kashmir, former Indian batsmen and BJP MP Gautam Gambhir hit back.
#GautamGambhir
#ShahidAfridi
#Article370
#JammuandKashmir
#JammuandKashmirReorganisationBill
#amitshah
#ramnathkovind

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు అంశంపై పాకిస్థాన్ గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ సమాజానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. తాజాగా ఆర్టికల్ 370 రద్దుపై భారత ప్రభుత్వం తీరుని తప్పుబడుతూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది తన అక్కసుని ట్విట్టర్‌లో వెళ్లగక్కాడు.